ఇదీ చదవండి:
థాంక్యూ సీఎం... కర్నూలులో న్యాయవాదుల నినాదాలు..! - కర్నూలులో సీఎంకు అభినందనల ర్యాలీ..!
కర్నూలు జిల్లాను జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదించినందుకు సీఎం జగన్‌కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు చెప్పారు. కర్నూలు నగరంలో న్యాయవాదులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పెద్దఎత్తున పాల్గొన్న విద్యార్థులు, న్యాయవాదులు... థాంక్యూ సీఎం అంటూ నినాదాలు చేశారు.
Breaking News