శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్లో 42,369 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 40,259 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 854.60 అడుగులు ఉంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 90.7712 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం - news on srisailam dam
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 90.7712 టీఎంసీలు ఉంది.
శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం