ఇదీ చదవండి:
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ - పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ
కర్నూలు జిల్లా నంద్యాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో గాంధీ చౌక్ నుంచి పురపాలక సంఘం కార్యాలయం వరకు మౌలానా అబ్దుల్ కలాం సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నంద్యాలలో ముస్లింల ర్యాలీ
TAGGED:
muslim ryaali