'పౌర' చట్టానికి మద్దతుగా నాగ్‌పుర్‌లో భారీ ర్యాలీ - RALLY OF MAHARASTRA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5455528-581-5455528-1576996256046.jpg)
పౌరసత్వ చట్టానికి మద్దతుగా... నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్ఎస్ఎస్ , లోక్ అధికార్ మంచ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతబూని ముందుకు సాగారు. పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ముంబయిలోనూ పలుచోట్ల భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు.