కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను గుంటూరు డివిజనల్ మేనేజర్ ఎస్.ఎస్. శ్రీనివాస్ తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో పలు కార్యాలయాలను పరిశీలించారు. క్యాంటీన్, పారిశుద్ధ్య, ఇంజనీర్, ఆర్పీఎఫ్, కార్యాలయాలను పరిశీలించారు. స్టేషన్ పై కప్పులో నుంచి వర్షపు నీరు కారుతుండటం పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నంద్యాల రైల్వేస్టేషన్ తనిఖీ చేసిన డివిజనల్ మేనేజర్ - kurnool district
కర్నూలు జిల్లా నంద్యాల రైల్యేస్టేషన్లోని పలు కార్యాలయాలను గుంటూరు డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు.
నంద్యాల రైల్వేస్టేషన్ తనిఖీ చేసిన డివిజనల్ మేనేజర్