ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 860.10 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 106.1588 టీఎంసీలుగా నమోదైంది. ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు

Ongoing flood flow to Srisailam reservoir
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

By

Published : Aug 10, 2020, 6:15 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 1,93,215 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇప్పటికే జలాశయంలోకి 1,76,678 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 860.10 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 106.1588 టీఎంసీలుగా నమోదైంది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్​కు విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details