కర్నూలులో 2014లో రూసా పథకం కింద 70 లక్షల రూపాయలతో నూతన భవనాల నిర్మా ణం, 60 లక్షల రూపాయలతో నూతన పరికారల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. ఇప్పుడు ఈ భవానాల నిర్మాణం పూర్తయినా.. అవసరమైన ఫర్నీచర్ లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలోని నంద్యాల, డోన్, పత్తికొండ, నందికొట్కూరు కళాశాలలదీ ఇదే పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
భవనాలు ఉన్నా పరికారాలు లేవు
రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ పథకం(రూసా) లక్ష్యం... నీరుగారిపోతోంది. కర్నూలు జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన కళాశాల భవానాలు సరైన ఫర్నీచర్ లేక వెలవెలబోతున్నాయి.
నూతన భవనాలలో పరికరాల కొరత
TAGGED:
RUSA SCHEEME LATEST NEWS