ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలను లక్షాధికారిని చేయటమే మా ప్రభుత్వ ధ్యేయం: మంత్రి జయరాం - వైకాపా రెండేళ్ల పాలన వార్తలు

వైకాపా రెండేళ్ల పాలన జనరంజక పాలన అని మంత్రి జయరాం అన్నారు. మహిళలను లక్షాధికారిని చేయటమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.

minister jayaram
మంత్రి జయరాం

By

Published : May 30, 2021, 8:24 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ రెండేళ్ల పాలన జనరంజక పాలన అని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. రెండేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు. మహిళలను లక్షాధికారిని చేయడమే తమ ప్రభుత్వ ధేయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details