కర్నూలు జిల్లా నంద్యాలలో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం రహదారి వద్ద నిరాహారదీక్షకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
మీసేవ నిర్వాహకుల, ఆపరేటర్ల రిలే నిరాహారదీక్ష
కర్నూలు జిల్లా నంద్యాలలో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు రిలే నిరాహారదీక్ష చేపట్టారు.
మీసేవ నిర్వాహకుల, ఆపరేటర్ల రిలే నిరాహారదీక్ష