కర్నూలు జిల్లా నంద్యాలలోని ఫరూక్ నగర్‌కు చెందిన సుభాన్ అనే వ్యక్తి... ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన కారణంగానే.. తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని సుభాన్ తల్లి తెలిపింది.
భార్య కాపురానికి రావడం లేదని.. భర్త ఆత్మహత్యాయత్నం - కర్నూలు జిల్లా వార్తలు
కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది.. ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతని తల్లి వెల్లడించారు.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్యయత్నం