రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. కోర్టు భవనాల సముదాయ గేటుకు తాళం వేసి... ఉద్యోగులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు.
''అధికారాన్ని వికేంద్రీకరించండి.. హై కోర్టు ఏర్పాటు చేయండి''
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నంద్యాలలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూల్ లో న్యాయవాదులు ధర్నా