రాయలసీమలో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. 92 రోజులుగా రాయలసీమకు న్యాయం చేయాలని ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు గేటుకు ఉరివేసుకుని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
ఉరివేసుకొని వినూత్న నిరసన... ఎందుకంటే..! - కర్నూలులో విద్యార్థి సంఘాలు ధర్నా
సీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు ఇప్పటికీ జరగకపోవటంపై విద్యార్థి సంఘాలు వినూత్నంగా స్పందిచాయి. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉరివేసుకొని విద్యార్థులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి స్పందిచాలంటూ కోరారు.

రాజధాని, హైకోర్టుల కోసం కర్నూలులో విద్యార్థి సంఘాలు ధర్నా
ఉరివేసుకొని వినూత్న నిరసన... ఎందుకంటే..!