కర్నూలు జిల్లా (విజయ పాల డైరీ) పాల ఉత్పత్తి దారుల పరస్పర సహకార సమితి నూతన మేనేజింగ్ డైరెక్టరు గా పి.పరమేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకవర్గం పరమేశ్వర రెడ్డిని ప్రతిపాదించింది. ప్రస్తుత ఎండీ ప్రసాదరెడ్డి పదవీకాలం నేటితో (జూన్ 30) ముగియనుంది. జులై 1న పరమేశ్వర రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
నంద్యాల విజయ పాల డైరీ ఎండీగా పరమేశ్వర రెడ్డి - విజయ డైరీ
కర్నూలు జిల్లా నంద్యాల విజయ పాల డైరీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా పి. పరమేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకవర్గం ప్రతిపాదన మేరకు ఆయనను ఎంపిక చేశారు. జూలై 1న పరమేశ్వర రెడ్డి భాద్యతలు స్వీకరించనున్నారు.
విజయ పాల డైరీ ఎండీగా పరమేశ్వర రెడ్డి ఎంపిక