కర్నూలు జిల్లా ఆలూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు... ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర బ్యానర్‌ను తన ఇంటి ముందు ఏర్పాటు చేశారు. తమఇంటిఓట్లు అమ్మ బడవు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూస్వేచ్ఛగా తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని కోరారు. ప్రజలు ఓట్లను అమ్ముకోకుండా ఉన్నప్పుడే నాయకుడిని ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు.
'మా ఇంటి ఓట్లు అమ్మబడవు'
మా ఇంటి ఓట్లు అమ్మబడవు... అంటూ సామాజిక కార్యకర్త కమలాకర్ నాయుడు తన ఇంటికి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
'మా ఇంటి ఓట్లు అమ్మబడవు'