ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భార్య గొంతు కోసి చంపిన భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో భార్యను హత్య చేసి పరారైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్య గొంతు కోసి చంపిన భర్త ఆత్మహత్య
భార్య గొంతు కోసి చంపిన భర్త ఆత్మహత్య

By

Published : Jan 23, 2020, 1:23 PM IST

భార్యను హతమార్చిన భర్త ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కడివెళ్లలో భార్యను గొంతుకోసి హతమార్చి పరారైన భర్త స్థానికంగా ఓ ప్రైవేటు లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతో నరసింహారెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

ABOUT THE AUTHOR

...view details