కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వ, ప్రవైట్ వైద్యులు ధర్నా చేశారు. బిల్లును కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు బందు చేసారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడ్డారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్ల ఆందోళన - కర్నూలు జిల్లా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును రద్దు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి.అందులో భాగంగానే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వం ప్రైవేటు వైద్యులు ధర్నా చేశారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా డాక్టర్ల ఆందోళన