ఈనెల 9న కర్నూలులో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పత్రాలను ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ కర్నూలులో ఆవిష్కరించారు.సీఏఏ పై ప్రతిపక్షపార్టీలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ఈ చట్టంతో దేశంలోని ముస్లింలకు ఎలాంటి ఇబ్బందిలేదన్నారు.
సీఏఏతో ముస్లింలకు ఇబ్బందిలేదు:టీజీ వెంకటేశ్ - ఈనెల 9న కర్నూలులో పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా భారీ ర్యాలీ
పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందిలేదని భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఈ నెల 9న కర్నూలులో సీఏఏకు మద్దతుగా ర్యాలీని చేపడుతున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఎన్ఆర్సీకి మద్దతుగా.. ఈ నెల 9న కర్నూలులో ర్యాలీ
TAGGED:
jan 9th nrc rally in kurnool