ETV Bharat / state

ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులకు గాయాలు - kurnool madikera latest accudent

కర్నూలు జిల్లా మద్దికెర వద్ద ప్రమాదం జరిగింది. స్థానిక పెట్రోలు బంక్ వద్ద ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే పత్తికొండ మండలంలో ఆటో బోల్తా కారణంగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

auto-pulty-in-kurnool-madhikera
కర్నూలు జిల్లా మద్దికెరలో ఆటో బోల్తా... యువకులకు గాయాలు
author img

By

Published : Jan 5, 2020, 3:09 PM IST

Updated : Jan 5, 2020, 3:30 PM IST

.

.

Intro:ap_knl_91_5_maddhikeralo_auto boltha_av_ap10128... ఆటో ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు . కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర వద్ద ఆదివారం ఉదయం ఇద్దరు యువకులు ఆటో నడుపుతూ వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. స్థానిక పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడడంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు . మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన పకీరప్ప , మరో యువకుడు గాయపడ్డారు. వైద్య సేవల కోసం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.. ఇటీవలే పత్తికొండ మండలం లో ఆటో బోల్తా కారణంగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే . ఈ ప్రాంతంలో ఆటో ప్రమాదాలు అధికమయ్యాయి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
Last Updated : Jan 5, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.