కర్నూలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేసి.. వలసల నివారణకు కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. కరువు ప్రాంతాలకు సాగు నీరు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందనిన అభిప్రాయపడ్డారు. విద్య, వైద్యం పేదల చెంతకు చేరుస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధి సహా నగరాభివృద్ధి కోసం పాటుపడతానని స్పష్టం చేశారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని చెబుతున్న కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
గుండ్రేవుల పూర్తి చేస్తా.. సాగు నీరందిస్తా.. అభివృద్ధికి కృషి చేస్తా! - mp
కర్నూలు అభివృద్ధికి శాయశక్తులా కష్టపడతానని ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అంటున్నారు. ప్రజా సమస్యలపై.. లోక్సభలో పోరాటం చేస్తానని చెప్పారు. ఈటీవీ భారత్ తో మరిన్ని విషయాలు పంచుకున్నారు.
కర్నూలు ఎంపీతో భారత్ ముఖాముఖి