అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనలో దోషులు ఎవరో.. నిర్దోషులు ఎవరో తెలియాల్సిన అవసరం ఉందని తెదేపా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సలాం అత్త మాబున్నిశాను కర్నూలులో ముఖ్యమంత్రి పరామర్శించిన సందర్భంగా ఫరూక్ స్పందించారు.
'దోషులెవరో తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి'
కర్నూలు జిల్లా నంద్యాలలో కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ సలాం కేసులో.. దోషలు ఎవరో తెలియాలని... తెదేపా ఎమ్మెల్సీ, మాజీమంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. అందుకోసం సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'దోషులెవరో తెలియాలంటే సీబీఐతో విచారణ జరిపించాలి'