శ్రీగిరిలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదోరోజు బుధవారం భ్రమరాంబ దేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహనంపై కొలువు దీరారు. అర్చకులు వేదపండితులు సుగంధ, కుంకుమ, పుష్పార్చనలతో పూజించి మంగళహారతులు సమర్పించారు. వర్షం కారణంగా ఉత్సవాన్ని నిలిపివేశారు.
భక్తుల కొంగుబంగారం.. స్కందమాత - dussera celebrations in srishailam
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల ఐదో రోజు శ్రీ భ్రమరాంభ దేవి స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు
భక్తుల కొంగుబంగారం.. స్కందమాత