లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు దాతలు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మెులగ వల్లిలో తెదేపా నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. గ్రామంలోని 2 వేల కుటుంబాలకు కూరగాయల పంపిణీ చేశారు.
పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ
కర్నూలు జిల్లా మెులగ వల్లిలో తెదేపా నాయకులు... పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకులతో పాటు గ్రామంలో 2 వేల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
నల్లవల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర సరుకుల పంపిణీ