కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో విద్యుత్ షాక్ తగిలి బొజ్జన్న అనే వ్యక్తి మృతి చెందాడు. అతను ఇంటికి కాపలాదారుగా ఉంటున్నాడు. విద్యుత్ తీగలు ఇనుపకడ్డీలకు తగలడం, వాటిని చూసుకోకుండా బొజ్జన్న పట్టుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రెండో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నంద్యాలలో విద్యుదాఘాతం... కాపాలాదారుడి మృతి - నంద్యాల
పొట్ట కూటి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని విద్యుత్ కభళించింది. కాపలాదారుడిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో వాచ్మన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఇవీ చదవండి.