చిరంజీవికి వెండి మండపం అందజేసిన కర్నూలువాసులు - mandapam
సినీ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా వెండి మండపాన్ని తయారు చేయించుకున్నారు. కర్నూలు వాసులు రూపొందించిన ఆ మండపాన్ని హైదరాబాద్లో చిరంజీవికి అప్పగించారు.
chiranjeevi
కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా వెండి మండపం తయారు చేయించుకున్నారు. కంచిగారి వీధిలో ఉన్న రంగన్న చారి మెటల్ వర్క్స్ లో కొన్ని రోజుల నుండి తయారు చేసిన వెండి మండపాన్ని... హైదరాబాద్ వెళ్లి చిరంజీవికి అప్పగించామని.. దానిని తయారు చేసిన గుండా చారి తెలిపారు.