తితిదే భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని భాజపా నాయకులు ప్రశ్నించారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భాజపా నాయకులు ఉపవాస దీక్షలు చేపట్టారు.
తిరుమల శ్రీవారి ఆలయ భూముల విషయంలో ప్రభుత్వ ధోరణి సరికాదన్నారు. భాజపా నాయకులు చేపట్టిన దీక్షల్లో జనసేన పార్టీ నాయకులు పాల్గొని మద్దతు ఇచ్చారు.