ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బదిలీపై మనస్తాపంతో...ఏఎస్ఐ ఆత్మహత్య యత్నం - కర్నూలు జిల్లా నంద్యాల

కర్నూలు జిల్లా నంద్యాలలో ఏఎస్​ఐగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు...తనను బదిలీ చేశారని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బదిలీపై మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నంచిన ఏఎస్ఐ

By

Published : May 3, 2019, 9:43 AM IST

బదిలీపై మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నంచిన ఏఎస్ఐ

కర్నూలు జిల్లా నంద్యాల గ్రామీణ పోలీసుస్టేషన్​లో ఏఎస్​ఐగా పని చేసే వెంకటేశ్వర్లు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామీణ పోలీసు స్టేషన్​లో పని చేస్తూ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details