ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉచిత విద్యుత్​కు నగదు బదిలీపై ప్రభుత్వం పునరాలోచించాలి' - nandhyala news updates

కర్నూలు జిల్లా నంద్యాలలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.

Akhila paksha party Farmers leaders Round table meeting in Nandyal kurnool district
నంద్యాలలో అఖిలపక్ష రైతు సంఘాల నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం

By

Published : Sep 10, 2020, 6:52 PM IST

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కు... నగదు బదిలీ పథకంపై కర్నూలు జిల్లా నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో స్థానిక సీపీఎం కార్యాలయంలో... అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు.

ఓ ప్రభుత్వం నిర్ణయాన్ని.. మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన కారణంగానే... రైతులకు అన్యాయం జరుగుతోందని వారన్నారు. విద్యుత్ నగదు బదిలీ పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని రైతులు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details