ఇదీ చూడండి:
కడపలో యురేనియం తవ్వకాలపై రాష్ట్రపతికి ఏఐవైఎఫ్ లేఖ - thummalapalli uranium mining
కడప జిల్లాలో యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో యువత రాష్ట్రపతికే లేఖ రాశారు. వీటి వల్ల నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని తమ లేఖలో పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
యురేనియం తవ్వకాలను నిలిపివెయ్యాలంటూ రాష్ట్రపతికి ఏఐవైఎఫ్ లేఖ