కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని అన్నమయ్య కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పరమేశ్ అనే డిగ్రీ విద్యార్థి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం వల్ల మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అతివేగం... తీసింది విద్యార్థి ప్రాణం - undefined
కర్నూలు జిల్లా అన్నమయ్య కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తూ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డిగ్రీ విద్యార్థి
TAGGED:
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు