ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైల దేవస్థాన ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించనున్న అనిశా! - కర్నూలు జిల్లా వార్తలు

శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అవకతవకల నేపథ్యంలో...ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను ఏపీ అవినీతి నిరోధకశాఖ పరిశీలించే అవకాశం ఉంది.

Acb will inspect the service portfolios of Srisaila temple employees
శ్రీశైల దేవస్థానం

By

Published : Aug 31, 2020, 8:27 AM IST

శ్రీశైలం దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాల నేపథ్యంలో... రెండు నెలలుగా ఏపీ అవినీతి నిరోధక శాఖ (అనిశా) విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగుల సర్వీసు దస్త్రాలను పరిశీలించనున్నట్లు సమాచారం. దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు అనిశా సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది.

ABOUT THE AUTHOR

...view details