ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లైన 15 నెలలకే వివాహిత ఆత్మహత్య - కర్నూలు జిల్లా బాచేపల్లిలో వివాహిత ఆత్మహత్య తాజావార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో లక్ష్మీదేవి(20) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి నాలుగున్నర నెలల కుమారుడు ఉన్నాడు. ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

a married women sucide with her family problems at bachepalli village in kurnool
పెళ్లయిన 15 నెలలకే వివాహిత ఆత్మహత్య.. కారణం..!

By

Published : Jan 24, 2020, 5:22 PM IST

Updated : Jan 24, 2020, 7:58 PM IST

పెళ్లైన 15 నెలలకే వివాహిత ఆత్మహత్య

ఆళ్లగడ్డ మండలం బాచేపల్లి గ్రామంలో లక్ష్మీదేవి(20) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన లక్ష్మీదేవిని 14 నెలల క్రితం బాచేపల్లికి చెందిన చిన్నదస్తగిరికి ఇచ్చి వివాహం చేశారు. దస్తగిరికి అది రెండో వివాహం. పెళ్లైన తర్వాత తన భార్యను... దస్తగిరి కుటుంబసభ్యులతో కలిసి వేధించినట్టు లక్ష్మీదేవి బంధువులు ఆరోపించారు. మృతురాలికి నాలుగున్నర నెలల కుమారుడు ఉన్నాడు. ఆళ్లగడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Jan 24, 2020, 7:58 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details