కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో అమ్ముతున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 801 టెట్రా ప్యాకెట్లు, మూడు ద్విచక్రవాహనాలుస్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత... నలుగురి అరెస్టు... - కర్ణాటక మద్యం స్వాధీనం వార్తలు
కర్నూలు జిల్లా కౌతళం మండలంలో 801 టెట్రా మద్యం ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులో తీసుకున్నారు. ఈ సరకు కర్ణాటక నుంచి వస్తున్నట్టు తేల్చారు.
స్వాధీనం చేసుకున్న టెట్రా ప్యాకెట్లు