ETV Bharat / state

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం - ganjai smugglers arrrest in koyalagudem

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని తెలిపారు.

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం
author img

By

Published : Oct 4, 2019, 7:53 PM IST

కొయ్యలగూడెంలో 350 కిలోల గంజాయి స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం వద్ద మినీ వ్యాన్​లో తరలిస్తున్న 350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 30 లక్షల రూపాయలు ఉంటుందని జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వర నాయక్​ తెలిపారు. దిల్లీకి చెందిన జబీర్​సింగ్​, సత్యేంద్రసింగ్​, అరవింద్​ కుమార్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితులు విశాఖ జిల్లా నుంచి దిల్లీకి తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని.. వీరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :

400 కేజీల గంజాయి స్వాధీనం... ఇద్దరు అరెస్టు

Intro:AP_TPG_23_10_ETV_BHARATH_PROMO_PTC_C3
యాంకర్ ర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ ఈటీవీ భారత్ ప్రోమో ఫైల్

Body:ఈటీవీ భారత్ promo

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.