అటవీ శాఖ ఉద్యోగిపై... వైకాపా నాయకుడు దాడికి యత్నం
అటవీ శాఖ ఉద్యోగిపై... వైకాపా నాయకుడు దాడికి యత్నం - పొందుగల అడవి
కృష్ణా జిల్లా మైలవరంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చొక్కా కాలర్ పట్టుకుని అధికార పార్టీ నాయకుడు దాడికి యత్నించాడు. పొందుగల అడవిలోని భూమిని చదును చేస్తుండగా ఏపీ16 డీపీ 8501 నెంబరు గల జేసీబీనీ బీట్ ఆఫీసర్ అడ్డుకున్నారు. అనంతరం జేసీబీనీ మైలవరం ఫారెస్ట్ కార్యాలయానికి తరలిస్తుండగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు వాదనకు దిగాడు. కారు దిగుతూనే తిట్ల దండకం అందుకున్నాడు.

ycp leader misbehaviour with forest officer in krishna district