కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో భార్య కాపురానికి రావటం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్ స్టేషన్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఎస్ఐ ఈశ్వరరావు ట్యాంక్‌పైకి చేరుకొని భార్యకు సర్దిచెపుతానాని హామితో యువకుడు కిందకి దిగాడు. కథ సుఖాంతం అవ్వటంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. కౌన్సిలింగ్ కోసం యువకుడిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
భార్య కాపురానికి రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి - wife not coming to home husband climbed the water tank
భార్య కాపురానికి రావటం లేదని భర్త వాటర్ ట్యాంక్ ఎక్కిన ఘటన కృష్ణా జిల్లా మైలరవం మండలం వెల్వడం గ్రామంలో జరిగింది.
వాటర్ ట్యాంక్ ఎక్కి వ్యక్తి హల్చల్... ఎందుకంటే..!