ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లా వైకాపాలో చేరికలు - krishna

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైకాపా విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు వైకాపాలో చేరారు.

వైకాపా సమావేశం

By

Published : Mar 19, 2019, 6:04 PM IST

వైకాపా సమావేశం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైకాపా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పలువురు స్థానిక నాయకులు వైకాపాలో చేరారు. ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details