కృష్ణా జిల్లా చందర్లపాడులో కరోనా అనుమానితులకు చికిత్స చేయడానికి స్థానిక బీసీ బాలుర వసతి గృహంలో అధికారుల ముందస్తు ఏర్పాట్లు చేశారు. నివాసాల మధ్య అనుమానితులకు ఎలా చికిత్స చేస్తారంటూ రాత్రి నుంచి మహిళల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'నివాసాల మధ్య ఐసోలేషన్ వార్డు..మా కొద్దు'
కరోనా అనుమానితులకు చికిత్స చేసేందుకు కృష్ణాజిల్లా చందర్లపాడులో అధికారులు ఇళ్ల మధ్యలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది.
నివాసాల మధ్య ఐసోలేషన్ వార్డును వ్యతిరేకిస్తూ గ్రామస్థుల నిరసన
TAGGED:
live updates of corona virus