దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై కృష్ణా జిల్లా విజయవాడ మాంటిస్సోరి కళాశాల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి న్యాయం జరిగిందంటూ కేక్‌ను కోసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి ఘటనల్లో నేరస్థులకు త్వరగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిందితులను ఎన్‌కౌంటర్ చెయ్యడం సబబేనని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మహిళలపై పోకిరీల ఆగడాలు, వేధింపులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'ఎన్‌కౌంటర్ సబబే.. పోకిరీల ఆగడాలకు చెంపపెట్టు..' - disha latest news in vijayawada vijayawada Montessori school
దిశ హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేయటం సబబేనంటూ విజయవాడ మాంటిస్సోరి విద్యార్థినులు ఆనందం వ్యకం చేస్తున్నారు. పోకిరీల ఆగడాలకు ఇది గట్టి చెంపదెబ్బ లాంటిదని అభిప్రాయపడ్డారు. బాధితులకు న్యాయం జరిగిందంటూ కేక్ కోసి ఒకరికొకరు పంచుకున్నారు.
దిశ హత్యకేసు ఎన్‌కౌంటర్ పై మాంటిస్సోరి విద్యార్థులు ఆనందం