రాష్ట్రంలో రెండు రోజులపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజయవాడ సీపి ద్వారకా తిరుమలరావు, భాజపా నేతలు విష్ణుకుమార్ రాజు, కామినేని శ్రీనివాస్‌లు వెంకయ్యకు ఘనస్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్టుకు వెళ్లారు.
రాష్ట్రంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన - రాష్ట్రంలో 2 రోజుల ఉపరాష్ట్రపతి పర్యటన
రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా...ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రులు, భాజపా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
రాష్ట్రంలో 2 రోజుల ఉపరాష్ట్రపతి పర్యటన
TAGGED:
గన్నవరం విమానాశ్రయం