లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి దాతలు తమవంతు సాయం అందిస్తున్నారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం ఐనంపూడిలో 300 కుటుంబాలకు మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాఘవరావు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు ముందుకు రావాలని ఆయన కోరారు.
300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ - ఐనంపూడిలో కూరగాయలు పంపిణీ వార్తలు
కృష్ణాజిల్లా పామర్రు మండలం ఐనంపూడిలో 300 కుటుంబాలకు మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాఘవరావు కూరగాయలు పంపిణీ చేశారు.
300 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ