ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్తికస్నానాల్లో విషాదం.. ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు - krishna district latest news

missing
missing

By

Published : Nov 15, 2021, 8:23 AM IST

Updated : Nov 15, 2021, 9:34 AM IST

08:20 November 15

తోట్లవల్లూరు వద్ద కృష్ణా నదిలో విషాదం

కృష్ణా జిల్లా(krishna district) తోట్లవల్లూరు వద్ద విషాదం నెలకొంది. కృష్ణా నదిలో కార్తిక స్నానాలకు దిగి ముగ్గురు యువకులు(three young mans missing) గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 తోట్లవల్లూరు గ్రామానికి చెందిన నరేంద్ర, నాగరాజు, పవన్​లు .. కార్తిక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు కృష్ణానది పాయలోకి వెళ్లారు. నీటిలో స్నానం చేస్తుండగా ప్రమదవశాత్తు ముగ్గరు యువకులు గల్లంతయ్యారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవటమే ఈ విషాదానికి కారణమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

Attack on Actress : వాకింగ్​కు వెళ్లిన.. హీరోయిన్ పై దాడి!

Last Updated : Nov 15, 2021, 9:34 AM IST

ABOUT THE AUTHOR

...view details