కృష్ణా జిల్లా తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో 11వ "యువర్ ఫెస్ట్ " ఉత్సాహంగా సాగింది. ముఖ్య అతిథిగా సరిలేరు నీకేవ్వరు చిత్ర నిర్మాత సుంకర అనీల్ హాజరయ్యారు. యువతలో దాగిన ప్రతిభని వెలికితీసేందుకు ఏటా వివిధ అంశాల్లో కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహిస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి 40 కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. తెలుగుమ్మాయి పోటీలు ప్రత్యేకంగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఉత్సాహంగా ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల "యువర్ ఫెస్ట్" - తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల
తేలప్రోలు ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో "యువర్ ఫెస్ట్ " కార్యక్రమం నిర్వహించారు. తెలుగమ్మాయి పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
![ఉత్సాహంగా ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల "యువర్ ఫెస్ట్" teluguammai fashion show in usharama engineering college](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5598773-630-5598773-1578193502948.jpg)
ఉత్సాహంగా ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల "యువర్ ఫెస్ట్ "
ఉత్సాహంగా ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల "యువర్ ఫెస్ట్ "
ఇవీ చూడండి:
TAGGED:
"యువర్ ఫెస్ట్ " తేలప్రోలు