కృష్ణాజిల్లా చల్లపల్లిలో గడ్డివాము దగ్ధం అయ్యింది. వేముల శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన 10 ఎకరాల వాము మంటల్లో చిక్కుకుంది. నిప్పురవ్వలు ఎగసిపడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 50వేల రూపాయల నష్టం జరిగినట్లు బాధితుడు చెప్పారు.
చల్లపల్లిలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం - చల్లపల్లిలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం
కృష్ణా జిల్లా చల్లపల్లిలో అగ్నిప్రమాదం జరిగి పదెకరాల గడ్డివాము దగ్ధమయ్యింది. సుమారు 50 వేల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
చల్లపల్లిలో 10 ఎకరాల గడ్డివాము దగ్ధం
TAGGED:
straw burning at challapalli