విజయవాడ నగర శివారు కండ్రికలో టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని నున్న గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. 35 బస్తాల బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం - Seized 35 bags of ration rice moving illegally
పేదవాళ్లకు అందించాల్సిన రేషన్ పక్కదారి పడుతున్నాయి. కొంతమంది వీటిని అక్రమంగా మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా తరలిస్తున్న వారిని పోలీసులు నిఘా ఉంచి పట్టుకుంటున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 35 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం