సీఎంకు కుడివైపు సుభాష్.. ఎడమవైపు నారాయణ స్వామి
మంత్రి మండలి సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, అధికారులకు సీటింగ్ విధానాన్ని నిర్ధరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రికి ఇరు వైపులా ఓవైపు ముఖ్య కార్యదర్శి, మరో వైపు విషయాన్ని తెలియజేసే సంబంధిత శాఖల కార్యదర్శులకు సీట్లు కేటాయించారు.మంత్రి మండలి భేటీలో మంత్రులకు ఇదే తరహాలో కూర్చునేందుకు నిర్దేశిత సీట్లను కేటాయించారు.
ముఖ్యమంత్రి స్థానానికి కుడి వైపున మంత్రులు వరుసగా..
01. పిల్లి సుభాష్ చంద్రబోస్
02. పుష్ప శ్రీవాణి
03. అంజద్ భాషా
04. బొత్స సత్యనారాయణ
05. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
06. బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి
07. కొడాలి నాని
08. కన్నబాబు
09. ఆదిమూలపు సురేష్
10. తానేటి వనిత
11. వెలంపల్లి శ్రీనివాస్
12. గుమ్మనూరు జయరామ్
13. శంకర్ నారాయణ
ఇక సీఎం చైరుకు ఎడమ వైపున మంత్రుల వరుసగా...
14. నారాయణ స్వామి
15. ఆళ్ల నాని
16. పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి
17. పినిపె విశ్వరూప్
18. మోపిదేవి వెంకట రమణ
19. ధర్మాన కృష్ణదాస్
20. మేకతోటి సుచరిత
21. అనిల్ కుమార్ యాదవ్
22. పేర్ని నాని
23. అవంతి శ్రీనివాస్
24. మేకపాటి గౌతమ్
25. శ్రీరంగనాధ రాజు ఉండనున్నారు. ప్రతి కేబినెట్ భేటీలోనూ ఇదే తరహాలో కూర్చునేలా సీట్లు నిర్దేశించారు.