కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో ఇసుక డంపింగ్ యార్డు ను రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు.తమ ప్రభుత్వం పారదర్శకంగా వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుకను అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఎలాంటి అవినీతి,అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నామని పేర్కొన్నారు.
తక్కువ ధరకే ఇసుక: మంత్రి పెద్దిరెడ్డి - kala
తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
మంత్రి పెద్దిరెడ్డి
Last Updated : Sep 5, 2019, 10:27 PM IST