ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ... కృష్ణాజిల్లా నందిగామలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అమ్మ ఒడి పథకంతో సంబంధం లేకుండా కాస్మోటిక్ చార్జీలను, ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని కొనసాగించాలని అన్నారు. ఆర్టీఫ్, ఎమ్టీఫ్ ఫీజులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించారు.
'ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి' - నందిగామలో ఆర్టీఫ్, ఎమ్టీఫ్లను యథావిధిగా కొనసాగించాలి
కృష్ణా జిల్లా నందిగామలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటానే విడుదుల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆర్టీఫ్, ఎమ్టీఎఫ్ ఫీజులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీఫ్, ఎమ్టీఫ్లను యథావిధిగా కొనసాగించాలి