విజయవాడ నగరంలో పలు మాంసం దుకాణలు పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. బాప్టిస్ట్ పాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద తనిఖీలు చేశారు. దుకాణాన్ని సీజ్ చేశారు. అనుమతులు ఇచ్చేవరకు షాపులు తెరవొద్దని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడి
అనుమతులు లేకుండా తెరిచిన మాంసం దుకాణాలను మున్సిపల్ అధికారులు మూయించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని దుకాణాలపై దాడులు చేశారు.
మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారుల దాడి
TAGGED:
live updates of corona virus