విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా.నాంచారయ్యను తొలగిస్తూ... ప్రొ.శివశంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డా. నాంచారయ్యపై దిశ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన కోరిక తీర్చలేదని డా. నాంచారయ్య ఉద్యోగం నుంచి తొలగించాడని ఆసుపత్రిలో డీటీపఈ ఆపరేటర్ గా పనిచేసిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై కలెక్టర్ ఓ కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు . తాజాగా ప్రభుత్వం డా.నాంచారయ్యను పదవి నుంచి తొలగిస్తూ ప్రొ శివశంకర్ ను నియమించింది.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ప్రొ.శివశంకర్ నియామకం - విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డా.నాంచారయ్యను తొలగిస్తూ ప్రొ.శివశంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ప్రొ.శివశంకర్ నియామకం