విజయవాడలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి చిరు జల్లులతో పాటు..కొన్ని ప్రాంతాల్లో జోరుగా వాన పడుతోంది. కురుస్తున్న వర్షాలకు పలు వాగులు వంకుల పొంగి పొర్లుతున్నాయి. రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో..వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ నుంచి కట్లేరు, వైర నదులకు భారీగా వరద రావటంతో దామలురు, పల్లెంపల్లె గ్రామల మధ్య రాకపోకులు నిలిచిపోయాయి.
వాగులు పొంగిపొర్లటంతో పల్లె గ్రామల్లో ఇబ్బందులు.. - వంకుల పొంగి పోర్లుతున్నాయి.
విజయవాడలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకుల పొంగి పొర్లుతున్నాయి.
వాగులు పొంగిపోర్లటంతో పల్లె గ్రామల్లో ఇబ్బందులు..